Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని సమంత, చైతూ రిసెప్షన్ ఫోటోలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ మొదటి వారంలో గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్య, సమంతలకోసం చైతూ తల్లి లక్ష్మి చెన్నైలోని తన నివాసంలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2017 (16:10 IST)
అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ మొదటి వారంలో గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్య, సమంతలకోసం చైతూ తల్లి లక్ష్మి చెన్నైలోని తన నివాసంలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటుచేశారు. అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే డిజైన్‌ డ్రెస్‌ వేసుకుని.. ఈ రిసెప్షన్‌లో ఆకట్టుకున్నారు. గతవారంలో రిసెప్షన్ జరిగిన నేపథ్యంలో.. రిసెప్షన్ ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.
 
సామ్.. చైతు కలిసి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఫోటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లు.. అంటూ కామెంట్ జత చేసింది. ఈ పోస్ట్‌కి ఒక్క రోజులో దాదాపు రెండున్నర లక్షల లైక్స్ వచ్చాయి. 
 
దీనికి తోడు అత్తగారింట గల బొమ్మలను ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. "నా అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉంది"అంటూ సమంత పేర్కొంది. ప్రస్తుతం సమంత ‘మహానటి’ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోపక్క నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాలోనటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments