Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది అంటోన్న సమంత.. పప్పీతో ఖుషీ.. అమల హ్యాపీ హ్యాపీ..

టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వుంది. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయ్యాక సమ్మూ తెగ ఖుషీగా ఉంది. అత్తారింటికి దారేది అనే టైపులో ఎంత త్వరగా అత్తగారింటి వెళ్దామా అంటూ వేయ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:18 IST)
టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వుంది. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయ్యాక సమ్మూ తెగ ఖుషీగా ఉంది. అత్తారింటికి దారేది అనే టైపులో ఎంత త్వరగా అత్తగారింటి వెళ్దామా అంటూ వేయి కనులతో ఎదురుచూస్తోంది. మనస్సుకు నచ్చిన వరుడే భర్త కాబోతుండటంతో సమంత సంతోషానికి అవధుల్లేవ్. త్వరలో రాజుగారి గది 2లో నాగార్జున సరసన నటిస్తోంది. ఎంగేజ్‌మెంట్ అయ్యాక ఈ సినిమా కోసం సంతకం చేసిన సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. 
 
పెద్ద సినిమాలు చేతిలో లేకపోయినా.. సమంత.. రెండు రోజుల క్రితం పప్పీతో కనిపించింది. సామ్‌కి ఆ పప్పీ ఎవరిచ్చారన్నది పక్కనబెడితే.. పప్పీతో సమంత వున్న పిక్‌ని చూసి మురిసిపోతుందట అమల. తన మాదిరిగానే పెద్దకోడలకి పెట్స్ అంటే ఇష్టమని అన్నట్లు తెలుస్తోంది. తన వారసురాలిగా బ్లూక్రాస్ బాధ్యతలు సమంతకే అప్పగించి రిలాక్స్ కావాలని ఆమె ప్లాన్ చేసినట్టు సమాచారం. సమంతకి ఇమేజ్ కూడా వుండడంతో ఆ సంస్థ వ్యాల్యూ పెరుగుతుందని, పనిలోపనిగా ఆమెతో న్యూప్రోగ్రామ్స్ చేయిస్తే బాగుంటుందన్న ఒపీనియన్‌ని బయటపెట్టినట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments