Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రోసారి రెచ్చిపోయిన సమంత.. ప్రీతమ్ ఒడిలో కాళ్లు.. రచ్చ మొదలు (video)

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (16:39 IST)
Samantha Akkineni
ఈ మ‌ధ్య స‌మంత కాస్ట్యూమ్స్‌పై విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. తాను ఎక్క‌డికి వెళ్ళినా అక్క‌డ త‌న వ‌స్త్రాలంక‌ర‌ణ గురించే  ఫొటోలు పోస్ట్ చేస్తుంది. దానికి సెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తుంటారు. ఆమ‌ధ్య త‌న పై అచ్చాద‌న‌లు క‌న్పిస్తూ పోస్ట్ చేస్తే.. నెటిజ‌న్లు.. అక్కినేని వార‌సుల కోడ‌ల‌కు ఏమైందంటూ.. తెగ స్పందించారు. తాజాగా అలాంటిదే స‌మంత పోస్ట్ చేసింది. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో డిజైన‌ర్ ప్రీతమ్ జుకాల్కర్‌తో పిచ్చాపాటీ మాట్ల‌డుతూ దిగిన‌ ఫొటో.. అది. అదెలా వుందంటే.. క‌బుర్లు చెబుతూ.. సమంత కాళ్ళ‌ను ప్రీత‌మ్ ఒళ్ళో పెట్టి ప‌డుకున్న ఫొటోని షేర్ చేసింది. దీనికి ప్రీగ‌మ్ స్పంద‌న వైర‌ల్ అవుతోంది. 
Samantha Akkineni
 
స‌మంత ఫొటోకు ప్రీతమ్ ఐల‌వ్యూ అని రిప్లై ఇవ్వ‌డంతో.. అస‌లు చ‌ర్చ మొద‌లైంది. అసలు ఏం నడుస్తుంది స‌మంత కుటుంబంలో అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌మంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. 
 
ఇందుకోసం కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్ళింది. అక్క‌డ ఫ్రెండ్స్‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. స‌మంత‌ ప‌బ్లిసిటీ కోస‌మే ఇలా చేస్తుందా! ఇంకా ఏమైనా వుందా! అనే కామెంట్లు విన్పిస్తున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments