Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 9న సమంత యశోద చిత్రం టీజర్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (10:54 IST)
Samantha - Yashoda
సమంత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం యశోద. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14గా నిర్మిస్తున్నారు.
 
 'యశోద' పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఫ్యామిలీ మాన్ 2 తో నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సమంత క్రేజ్ ని ఈ చిత్రం లో తన పెర్ఫార్మన్స్ మరో ఎత్తుకి తీసుకెళ్తుంది.
 
ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి మంచి స్పందన రావడంతో నిర్మాత మరియు దర్శకులు టీజర్ మీదుండే అంచనాలని దృష్టిలో ఉంచుకుని అద్భుతంగా కట్ చేసినట్టు సమాచారం.
 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం లో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు.
 
సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి,  క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి,  కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్,  ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,  లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక,  సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి,  దర్శకత్వం: హరి - హరీష్,  నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments