Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపూర్ణేష్ బాబు, సంజోష్ ల సోదరా ఫస్ట్ లుక్

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (17:14 IST)
Sampoornesh Babu, Sanjosh,
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ముఖ్యపాత్రలో సోదరా మూవీని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తుంది అంటున్నారు. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తుండగా ఈ రోజు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సంపూర్ణేష్ బాబు మరియు సంజోష్ ఇద్దరు పెళ్లి కొడుకు గెటప్ లో ఒకరు తాళి ఒకరు రోజా పువ్వు పట్టుకొని ఉండగా వెనక మేళతాళాలతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమా అత్యంత హాస్య భరితంగా ఉండేలా దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు మరియు సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు అతి త్వరలోనే తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments