Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టైటిల్ సాంగ్ విడుదల

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:07 IST)
Santosh Shobhan, Faria Abdullah
హీరో సంతోష్ శోభన్, డైరెక్టర్ మేర్లపాక గాంధీల లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' టీజర్, ఆసక్తికరమైన పోస్టర్‌లతో ట్రెమండస్ బజ్‌ని క్రియేట్ చేసింది. తాజాగా టైటిల్ ట్రాక్ వీడియోతో మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు నిర్మాతలు.
 
లైక్ షేర్ & సబ్స్క్రయిబ్ టైటిల్ ట్రాక్ లో తన వ్లాగ్ కోసం కంటెంట్‌ను సిద్ధం చేయడంలో  ఫరియా అబ్దుల్లా బిజీగా వుండగా..సంతోష్ శోభన్‌ తన ప్రేమను తెలియజేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఫరియా తన ఫాలోవర్స్ ని ఛానెల్‌ని లైక్ షేర్  & సబ్‌స్క్రైబ్ చేయమని కోరగా, సంతోష్ తన ప్రేమని అంగీకరించమని కోరడం క్యూరియాసిటీని పెంచింది.
 
ప్రవీణ్ లక్కరాజు ఫ్రెస్ అండ్ ఫ్లజంట్ ట్యూన్ ని కంపోజ్ చేయగా, స్వీకర్ అగస్తీ తన బ్రిలియంట్ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో సంతోష్ శోభన్ తన డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నాడు. తన డ్యాన్స్ మూవ్స్ చాలా గ్రేస్ ఫుల్ గా వున్నాయి.
 
వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments