Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టూడెంట్‌గా, సీఈవోగా, రైతుగా ఓవర్.. ఆర్మీ మేజర్‌గా టాలీవుడ్ ప్రిన్స్

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (15:15 IST)
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా మహేష్ బాబు నటించే 26వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.


సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ సరసమ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ప్రముఖ నటుడు జగపతి బాబు ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. అయితే లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ చిత్రంలో ఈ పాత్ర కీలకంగా ఉండనుందట. 
 
ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా నటించనున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయం అని చిత్ర యూనిట్ అంటోంది. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మానికి రాఘ‌వేంద్ర రావు, దిల్ రాజు, అనీల్ సుంక‌ర‌, జెమిని కిర‌ణ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments