Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు పెళ్లికొడుకును చూడండి- త‌మ‌న్నా ఆఫ‌ర్‌

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:00 IST)
Tamanna
సినిమాల్లో పెళ్లిల్లు మామూలే. నిజీవితంలో పార్ట‌న‌ర్ కోసం వెతుకుతున్నాన‌నీ అయినా దొర‌క‌డంలేద‌ని న‌టి త‌మ‌న్నా భాటియా చెబుతోంది. ఈ విష‌య‌మై ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు, మంచి ప్ర‌శ్న వేశారు. నాకూ పెళ్లి చేసుకోవాల‌నుంది. కానీ పెళ్లికొడుకు దొర‌క‌డంలేదు. మీకు తెలిసిన వారు ఎవ‌రైనా వుంటే చెప్పండ‌ని స‌ర‌దాగానే జ‌వాబిచ్చింది.

అప్పుడు అక్క‌డంతా న‌వ్వులు పువ్వులే. ఇది జ‌రిగింది బెంగుళూరులో. ఇటీవ‌లే త‌మ‌న్నా మిస్ట‌ర్ ఛెఫ్ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వుంటుంది. తెలుగు, త‌మిళ‌, మల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో జెమినీ టీవీ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతూ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేసుకుంది.
 
బెంగుళూరులోని ఇన్నోవేటివ్ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన సెట్లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను ఆమె షేర్ చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వివిధ ర‌కాల‌కు చెందిన మ‌హిళ‌లు, పురుషులు కూడా వంట‌ల గురించి వారు చేస్తున్న విభిన్న‌మైన వంట‌కాలు తెలుసుకుని నేను చాలా తెలుసుకోవాల్సి వుంద‌ని అర్థం చేసుకున్నాన‌ని పేర్కొంది. తెలుగులో త‌మ‌న్నా, త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్‌లు హోస్ట్‌గా వున్నారు. త్వ‌ర‌లో ఈ కార్య‌క్ర‌మం టెలికాస్ట్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం : మరో కీలక వ్యక్తి అరెస్ట్.. ఎవరతను?

అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్‌ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments