Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్ వద్ద "స్కంద" ట్రైలర్ రికార్డుల వేట

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (14:46 IST)
మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బోయపాటి శ్రీను - యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పొత్తినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "స్కంద". పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే 50 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను దక్కించుకున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయమని ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే తెలిసిపోతుంది. 
 
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన "నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్, డుమ్మారే డుమ్మారే" పాటలు నెట్టింట వ్యూస్ పంట పండిస్తున్నాయి. తాజాగా ఎస్.థమన్ కంపోజింగ్‌లో పల్లెటూరి అందాల నడుమ కుటుంబ సమేతంగా కలర్‌పుల్‌గా సాగే "డుమ్మారే డుమ్మారే" పాట ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్టు ఈ లిరికల్ వీడియోతో తెలిసిపోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments