Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరిచిపోయారా?

బాలీవుడ్ హీరోయిన్ నటి.. శిల్పాశెట్టి వార్తల్లో నిలిచారు. ఆమె ధరించిన దుస్తులు నెటిజన్లకు కోపం తెచ్చిపెట్టింది. తన కుమారుడు వియాన్‌తో శిల్పా ధరించిన డ్రెస్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ ఫోటో ప్రస్తుతం

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (09:41 IST)
బాలీవుడ్ హీరోయిన్ నటి.. శిల్పాశెట్టి వార్తల్లో నిలిచారు. ఆమె ధరించిన దుస్తులు నెటిజన్లకు కోపం తెచ్చిపెట్టింది. తన కుమారుడు వియాన్‌తో శిల్పా ధరించిన డ్రెస్‌ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో శిల్పాశెట్టి కుర్తా ధరించి ఫ్యాంట్‌ వేసుకోలేదు. దాంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు.
 
శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరచిపోయారా అంటూ సైటైర్లు వేస్తున్నారు. అయితే ట్రోలింగ్‌ ఆమెకు కొత్తేమికాదు. గతంతో కూడా ఆమె వేషధారణ సంబంధించి అనేకసార్లు విమర్శలపాలయ్యారు. ఇటీవల సరదాగా చేసిన పనికి కూడా ఆమెను నెటిజన్లు ఏకిపారేశారు.
 
సరదాగా టార్చరింగ్‌ ఫిష్‌ అంటూ శిల్పా చేసిన పోస్ట్‌కు విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జంతు సంరక్షణ సంస్థ పెటా ప్రచారకర్తగా వుండి ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు.  ఒక అబ్బాయికి తల్లివై వుండి.. తన కుమారుడితో కలిసి వెళ్తూ ఇలాంటి దుస్తులు ధరించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments