Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్‌కు బ్రేక్.. వీవీవీతో బాలయ్య.. జోడీ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకోవడంతో.. బాలకృష్ణ పలువురు అగ్ర దర్శకులతో చర్చలు జ

Webdunia
బుధవారం, 16 మే 2018 (15:40 IST)
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకోవడంతో.. బాలకృష్ణ పలువురు అగ్ర దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
నిజానికి బాలకృష్ణ తదుపరి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాల్సింది. కానీ బోయపాటి వేరే చిత్రంతో బిజీగా ఉండటంతో, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే వి.వి.వినాయక్‌, బాలకృష్ణ కలిసి నటించిన ''చెన్నకేశవరెడ్డి'' బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. బాలకృష్ణ, శ్రియ సక్సెస్ జోడీ. ఇప్పటికే ఈ జంట మూడుసార్లు కలిసి నటించింది. ప్రస్తుతం వీవీ వినాయక్‌ సినిమా శ్రియ బాలయ్యతో నటిస్తే నాలుగోసారి నటించినట్లవుతుంది. అంతేగాకుండా శ్రియ పెళ్లి తర్వాత తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments