Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పట్లో పెళ్లి లేదు : శృతిహాసన్

అగ్ర నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. కోలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లోనే బాగా రాణిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకున్నప్పటికీ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్‌తో శృతి హాసన్

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (12:47 IST)
అగ్ర నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. కోలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లోనే బాగా రాణిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేయించుకున్నప్పటికీ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్‌తో శృతి హాసన్ దశ తిరిగిపోయింది. 
 
అయితే, ఇటీవలి కాలంలో తెలుగు తమిళ సినిమాలను తగ్గించేసింది. బాయ్ ఫ్రెండ్‍తో కలిసి చక్కర్లు కొడుతూ వార్తల్లో నిలుస్తోంది. త్వరలో వీళ్ల పెళ్లి జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ, ఇప్పట్లో పెళ్లి మాటే లేదని అంటోంది.
 
ఫలానా సమయంలో పెళ్లి చేసుకోవాలనే రూలేం తాను పెట్టుకోలేదనీ, పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు కూడా తనని ఇబ్బంది పెట్టడం లేదని చెబుతోంది. పెళ్లి విషయంలో తనకి వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అంటోంది. 2018లో మూడు మ్యూజిక్ ఆల్బమ్స్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాననీ, ప్రస్తుతం ఆ పనులపైనే పూర్తి దృష్టి పెట్టానని సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments