Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సభకు నమస్కారం'' అంటోన్న నాని.. జెర్సీలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్..

బిగ్ బాస్-2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నాని.. ఓవైపు బుల్లితెరపై కనిపిస్తూనే.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (15:00 IST)
బిగ్ బాస్-2కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నాని..  ఓవైపు బుల్లితెరపై కనిపిస్తూనే.. సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ''జెర్సీ'' అనే చిత్రం చేయ‌నున్నాడు. 
 
మ‌ళ్ళీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. ఇందులో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుందని టాక్. ఈ సినిమాలు కాకుండా కొత్త ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా చేయాల‌ని నాని భావించాడ‌ని టాక్ వస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ సినిమాకి ''స‌భ‌కు న‌మ‌స్కారం'' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. 
 
గతంలో నానితో దిల్ రాజు నిర్మించిన నేను లోకల్, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఈ చిత్రం కూడా బంపర్ హిట్ కావడం ఖాయమని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments