Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'తో బిజీ బిజీ... అయినా స్నేహారెడ్డి సూపర్ గిఫ్ట్.. ఎవరు?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:59 IST)
Sneha reddy
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అయితే తాజాగా ఆయన భార్య పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అల్లు స్నేహ రెడ్డి పేరును బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దానికో ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. 
 
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా బన్నీ అభిమానులు స్నేహారెడ్డికి పెద్ద సంఖ్యలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక స్టైలిష్ స్టార్ తన భార్యకు అంతే స్టైలిష్ ఫొటోతో స్పెషల్ గా విష్ చేశారు. 'నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి చాలా సంతోషకరమైన రోజు. మీలాంటి జీవిత భాగస్వామిని పొందడం అదృష్టం. ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఇంస్టాగ్రామ్ లో భార్యతో ఉన్న అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు అల్లు అర్జున్.
 
 
మరోవైపు ఈరోజు ఉదయం 'పుష్ప' నుంచి రష్మిక మందన్న లుక్ కు సంబంధించిన పిక్ విడుదల చేశారు. అది కూడా ట్విట్టర్ లో 'తగ్గేదే లే, రష్మిక మందన్న, సోల్ మేట్ అఫ్ పుష్పరాజ్'తో పాటు అల్లు స్నేహారెడ్డి కూడా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ లో రష్మిక మందన్న నో మేకప్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments