Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటో షూట్‌లో పిచ్చెక్కిస్తున్న తెనాలి బ్యూటీ...

మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న బ్యూటీ శోభిత ధూళిపాళ్ళ. ఈమె బాలీవుడ్‌లో తొలుత ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడవిశేష్ హీరోగా నటించిన "గూఢచారి" చిత్రంలో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (15:53 IST)
మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న బ్యూటీ శోభిత ధూళిపాళ్ళ. ఈమె బాలీవుడ్‌లో తొలుత ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడవిశేష్ హీరోగా నటించిన "గూఢచారి" చిత్రంలో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చాయి.
 
ఈనేపథ్యంలో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఆమెకు ఫ్యాషన్ నేపథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈమెకు ఫోటోషూట్స్ కొత్తేమీ కాదు. రీసెంట్‌గా ఒక హాట్ ఫోటోషూట్‌లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. 
 
పైన బటన్లు లేకుండా ఒక కోటు మాత్రం వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. యాక్సెసరీస్ అసలే వేసుకోలేదు. పేరుకి తెలుగు అమ్మాయే అయినా ఈ ఫొటోను ఆమె ఎవరో తెలియని వాళ్ళకి చూపిస్తే శోభితను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అనుకోవడం ఖాయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments