Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టేసుకుంది- అమ్మాయిలను వారి వద్దకు కూడా పంపిస్తారు.. వీడియో వైరల్

నేను నాన్న అబద్ధం, అరవింద్ సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే.. అవకాశాలు రావాలంటే.. పడక పంచుకోవాల్సిందేనని ఆమె చేసిన కామ

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (13:18 IST)
నేను నాన్న అబద్ధం, అరవింద్ సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే.. అవకాశాలు రావాలంటే.. పడక పంచుకోవాల్సిందేనని ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అమ్మాయిలను వాడుకునే కొందరు హీరోలు కూడా వాళ్ల రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నేతల వద్దకు హీరోయిన్లను పంపిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
అలాగే తెలుగమ్మాయిలకు సినిమాల్లో ఆఫర్స్ రావని, ఒకవేళ వచ్చినా పడుకున్నాకే వస్తాయని.. పడుకున్నా కూడా ఆ ఆఫర్ ఉంటుందో.. ఊడుతుందో తెలియదని ఓ టీవీ ఛానల్ లైవ్‌లో శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
''మా'' అసోషియేషన్‌లో తనకు మెంబర్‌షిప్ కూడా ఇవ్వలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. సినిమాల్లో నిర్మాతల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ల వరకూ చాలామంది కుక్కల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయింది. ప్రస్తుతం శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొటాక్స్ చేసుకున్నానని.. న్యూస్ రీడర్‌గా ముందుకొచ్చి.. ఆపై సినీ అవకాశాల వైపు వచ్చానని శ్రీరెడ్డి తెలిపారు. శ్రీలేఖ అనేది తన అసలు పేరని శ్రీ రెడ్డి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments