Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి మృతిపై అన్నీ అనుమానాలే...

సినీ నటి శ్రీదేవి మృతిపై అన్నీ అనుమానాలే. ఆమె మృతి ఓ మిస్టరీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె అక్కడ ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్రూమ్‌లో ఉండగా గుండెపోటు వచ్చి చ

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:16 IST)
సినీ నటి శ్రీదేవి మృతిపై అన్నీ అనుమానాలే. ఆమె మృతి ఓ మిస్టరీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె అక్కడ ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్రూమ్‌లో ఉండగా గుండెపోటు వచ్చి చనిపోయినట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా వెల్లడించారు. అయితే, వైద్యులు మాత్రం శ్రీదేవిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారని చెపుతున్నారు. దీంతో శ్రీదేవి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సందేహాలను ఓసారి పరిశీలిస్తే, 
 
సందేహం 1 : అసలు శ్రీదేవి ఎలా చనిపోయింది?
సందేహం 2 : హోటల్ గదిలో శ్రీదేవికి ఎవరితోనైనా గొడవ అయిందా?
సందేహం 3 : 20వ తేదీన పెళ్లి జరిగితే 24వ తేదీ వరకు దుబాయ్‌లోనే శ్రీదేవి ఎందుకు ఉన్నది?
సందేహం 4 : శ్రీదేవి దుబాయ్‌ హోటల్‌లో ఉంటే ఆమె భర్త బోనీ కపూర్ ఒక్కరే ముంబైకు ఎందుకు వచ్చారు?
సందేహం 5 : శ్రీదేవికి బోనీ కపూర్ ఎందుకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు?
సందేహం 6 : బోనీ కపూర్ ముంబైకు వచ్చాక హోటల్ గదిలో శ్రీదేవి ఒక్కరే ఎందుకు ఉన్నారు?
సందేహం 7 : అసలు శ్రీదేవి నిజంగానే బాత్రూమ్‌లోని బాత్ టబ్‌లోనే పడి చనిపోయారా?
సందేహం 8 : శ్రీదేవి మృతికి మరేదైనా కారణం ఉండివుండొచ్చా?
సందేహం 9 : శ్రీదేవి మృతిపై కుటుంబ సభ్యులు ఎందుకు నోరు మెదపడం లేదు?
సందేహం 10 : చివరగా, బోనీ కపూర్‌కు చెందిన మీడియా ఎందుకు ముందుకు రావడం లేదు? ఇత్యాది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

AP Job Notification: నెలకు రూ.60,000 జీతం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments