ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామాగా గత వైభవ చిత్రం

చిత్రాసేన్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (14:39 IST)
SS Dushyant, Ashika Ranganath
ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన టీజర్ అద్భుతంగా వుంది.  ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకున్నాయి.
 
డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్ గా ప్రజెంట్ చేశారు.  గ్రాండ్ విజువల్స్,  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది. గత కాలంనాటి కథ గనుక అనుగుణంగా టైటిల్ పెట్టినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.  నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.
 
నటీనటులు: SS దుశ్యంత్, అశికా రంగనాథ్
బ్యానర్: సర్వేగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్, ప్రొడ్యూసర్: దీపక్ తిమ్మప్ప, సుని, స్టోరీ,  స్క్రీన్‌ప్లే,  డైలాగ్స్, లిరిక్స్,  డైరెక్షన్: సింపుల్ సుని, మ్యూజిక్: జూదా సాంధి,  సినిమాటోగ్రఫీ: విలియం జే డేవిడ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments