Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ప్రేమపక్షులు... నది ఒడ్డున కూర్చుని భుజంపై ఆన్చి..?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:47 IST)
Alia Bhatt
బాలీవుడ్ ప్రేమపక్షులు అలియా భట్- రణ్‌బీర్ కపూర్ జోధ్‌‌పూర్‌లో బిజీగా వున్నారు. కారణం రణ్‌బీర్ కపూర్ 39వ జన్మదినోత్సవం. తన గాళ్‌ఫ్రెండ్ అలియా భట్‌తో కలిసి జోధ్‌పూర్ వెళ్లాడు. అక్కడ ఆ జంట తమకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ సూర్యాస్తమయం సమయంలో తీసుకున్న ఫొటోను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూర్యాస్తమయ సమయంలో నది ఒడ్డున కూర్చుని రణ్‌బీర్ భుజంపై తల ఆన్చి తీసుకున్న ఫొటోను ఆలియా అభిమానులతో పంచుకుంది.
 
ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆలియా.. "హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై లైఫ్" అంటూ కామెంట్ చేసింది. అలాగే మరికొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను అటు రణ్‌బీర్ అభిమానులు, ఇటు ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!

Purnam Kumar Shaw: భారత్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను అప్పగించిన పాకిస్థాన్

సుప్రీంకోర్టు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించారు.. పవన్ సీరియస్

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments