Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీ అల్లుడు ధనుష్‌ను ఆడుకుంటున్నారు... యాక్ థూ.. థూథూ... అంటూ...

సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని పరిస్థితి వచ్చినట్లే అనిపిస్తుంది. అతడికి సంబంధించి రోజుకో లీక్ ఇస్తూ గాయని సుచిత్ర రచ్చరచ్చ చేసేసింది. ఐతే ఈ వీడియోలను ట్విట్టర్ ఖాతాల నుంచి డిలిట్ చేసినప్పటికీ, అప్పటి

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (13:20 IST)
సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని పరిస్థితి వచ్చినట్లే అనిపిస్తుంది. అతడికి సంబంధించి రోజుకో లీక్ ఇస్తూ గాయని సుచిత్ర రచ్చరచ్చ చేసేసింది. ఐతే ఈ వీడియోలను ట్విట్టర్ ఖాతాల నుంచి డిలిట్ చేసినప్పటికీ, అప్పటికే డౌన్లోడ్ చేసేసుకున్న నెటిజన్లు వాటిని మళ్లీ రీ-అప్ లోడ్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 
తాజాగా ధనుష్ పైన మరో సెటైరికల్ వీడియో అప్ అయ్యింది. ఆ వీడియోలో ధనుష్ అంటూ ఎవరో ఒక నటుడిపై పేరు రాస్తూ... అతడిపై ఉమ్మేసే సీన్లను జోడించారు. ఇలా ఉమ్మేయించుకునే నటుడిగా తమిళ నటుడు వడివేలు కనిపించి నవ్వులు తెప్పించాడు. మొత్తమ్మీద నటుడు ధనుష్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments