Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు పిచ్చిపట్టింది.. గాయని సుచిత్ర భర్త కార్తీక్ కుమార్

చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన గాయని సుచిత్ర. ధనుష్‌ – త్రిష, సంగీత దర్శకుడు అనిరుధ్ – హీరోయిన్‌ ఆండ్రియా, రానా – త్రిష, బుల్లితెర నటి దివ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (08:55 IST)
చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీల ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన గాయని సుచిత్ర. ధనుష్‌ – త్రిష, సంగీత దర్శకుడు అనిరుధ్ – హీరోయిన్‌ ఆండ్రియా, రానా – త్రిష, బుల్లితెర నటి దివ్యదర్శిని ఓ యువకునితో సన్నిహితంగా ఉన్న దృశ్యం... ఇలా పలువురి ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి.. 'ఇవి వారి రాసలీలలు' అంటూ ట్యాగ్‌ లైన్‌ ఇచ్చింది. ఈ ఫోటోలపై మరింతగా వివాదం చెలరేగడంతో ఆమె భర్త, నటుడు కార్తిక్ కుమార్ స్పందించారు. 
 
తన భార్య మానసిక రోగంతో బాధపడుతోందని చెప్పుకొచ్చాడు. సుచిత్రకు మానసిక సమస్యలున్నాయని అన్నారు. అయినప్పటికీ తన భార్యకు విడాకులు ఇవ్వాలని తాను భావించడం లేదని, విడాకులు ఇస్తున్నట్టు వచ్చిన వార్తలు కేవలం వదంతులేనని చెబుతూ, ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఓ పోస్టును పెట్టారు. కాగా, సుచిత్ర పెడుతున్న ఫోటోలు దక్షిణాది పరిశ్రమలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం