Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు అందంగా కాదు.. అబ్బాయిలా ఉన్నావు... షారూక్ కుమార్తెపై ట్రోల్స్

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (14:59 IST)
బాలీవుడ్ బాద్‌షాగా గుర్తింపు పొందిన షారూక్ ఖాన్‌కు ఓ అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరు సుహానా ఖాన్. అపుడపుడూ సోషల్ మీడియా వేదికగా సెక్సీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా చేసిన ఓ ఫోటోకు కొందరు నెటిజన్లు బూతులు తిడుతూ కామెంట్స్ చేశారు. నీవు అందంగా కాదు.. అబ్బాయిలా ఉన్నాంటూ ట్వీట్ చేశారు. దీనికి సుహానా సున్నితంగా కౌంటరిచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సుహానా కొన్నాళ్ల క్రితం చాలా నల్లగా కనిపించేది. తెల్లగా కనిపించడం కోసం ఆమె ఆపరేషన్ చేయించుకుంది. కాస్త అందంగా మారిన త‌ర్వాత త‌ర‌చుగా  ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
 
అయితే సుహానా ఫొటోల‌పై కొంద‌రు నెటిజ‌న్స్ నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు అందంగా కాకుండా అబ్బాయిలా క‌నిపిస్తున్నావ‌ని, చూడ్డానికి చెండాలంగా ఉన్నావ‌ని కామెంట్స్ పెడుతున్నారు. 
 
వీటిని స్క్రీన్ షాట్ తీసి త‌న సోషల్ మీడియాలో షేర్ చేసిన సుహానా.. చిన్న‌ప్పుడు ఒక‌లా పెద్దైన‌ప్పుడు ఒక‌లా ఉండ‌డం కామ‌న్. పెద్ద‌గా మారిన త‌ర్వాత మ‌న‌లో చాలా మార్పులు వ‌స్తాయి. 
 
ఈ విష‌యం ప‌ట్టించుకోకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టు కామెంట్ చేయ‌డం మంచిది కాదంటూ సుహానా కూల్‌గా చెప్పింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఏకంగా 1.5 మిలియన్‌ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం