Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్‌పై పాము.. ఎలా జడుసుకుందంటే (వీడియో)

గరుడ వేగ డియో డియో పాటకు చిందేసి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఖుషీ చేసిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్.. ఓ పామును చూసి జడుసుకుంది. ఇదేంటి నిజంగానే..? పాము ఆమె దగ్గరకు వచ్చిందా..? ఎక్కడ అని అడుగుతున్నారు కద

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (12:24 IST)
గరుడ వేగ డియో డియో పాటకు చిందేసి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఖుషీ చేసిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్.. ఓ పామును చూసి జడుసుకుంది. ఇదేంటి నిజంగానే..? పాము ఆమె దగ్గరకు వచ్చిందా..? ఎక్కడ అని అడుగుతున్నారు కదూ.. అయితే చదవండి. బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ విదేశాల్లో పాల్గొన్న షూటింగ్ సందర్భంగా.. పామును చూసి పరుగులు తీసింది. 
 
ఓ షూటింగ్‌ షాట్ గ్యాప్‌లో సీరియ‌స్‌గా స్క్రిప్టుని చ‌దువుతూ కూర్చున్న సన్నీలియోన్‌పై టీమ్‌లోని వ్యక్తి వెనక నుంచి శబ్ధం చేయకుండా ఓ డమ్మీ పామును ఆమెపై వేశాడు. అంతే ఒక్కసారిగా పాము తనపై పడిందనుకుని జుడుసుకుంది. 
 
తనపై పాము వేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తరుముకుంది. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సెట్స్‌లో తన టీమ్ ఇలా తనను భయపెట్టిందని.. తనను భయపెట్టి ఇలా ఆడుకుందని సన్నీ చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments