Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్‌కు అపెండిక్స్... ఆస్పత్రిలో అడ్మిట్

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సన్నీని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. ఎంటీవీకి చెందిన స్ప్లిట్స్‌విల్లే సీజన్ 11 షూటింగ్ కో

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (10:46 IST)
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో సన్నీని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. ఎంటీవీకి చెందిన స్ప్లిట్స్‌విల్లే సీజన్ 11 షూటింగ్ కోసం సన్నీ ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ షూటింగ్ చేస్తుండగా సన్నీకి కడుపునొప్పి రావడంతో వెంటనే ఉధం సింగ్ నగర్‌లోని బ్రిజేష్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
అపెండిక్స్ వల్ల సన్నీకి కడుపునొప్పి వచ్చినట్లు డాక్టర్లు తేల్చారు. తనకు దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను డాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం సన్నీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శనివారం ఉదయం తనను డిశ్చార్జ్ చేస్తామని వాళ్లు తెలిపారు. 
 
ప్రస్తుతం సన్నీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. వీర్‌మహాదేవీ అనే తమిళం సినిమాలో నటిస్తున్నది. ఆ సినిమాలో వీరవనితలా నటిస్తున్న సన్నీ.. ఆ సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తి ఫైట్లను నేర్చుకుంటున్నది. త్వరలో రాబోయే వెబ్ సిరీస్ కరెన్‌జిత్ కౌర్‌లోనూ నటిస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం