Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బో.. ఏమి అందం : వైరల్‌గా మారిన సన్నీ ట్రెండింగ్ ఫోటోలు

సన్నీ లియోన్.. ఓ పోర్న్ స్టార్. ఇపుడు బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరిగా మారిపోయారు. పైగా, దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మడు ఏ పని చేసినా అది హాట్‌ టాపిక్‌గా మారిపోయిం

Webdunia
సోమవారం, 3 జులై 2017 (06:57 IST)
సన్నీ లియోన్.. ఓ పోర్న్ స్టార్. ఇపుడు బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరిగా మారిపోయారు. పైగా, దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మడు ఏ పని చేసినా అది హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.
 
తాజాగా ఆమె రిలీజ్ చేసిన ట్రెండింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేస్తుంది. ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో గ్లామరస్‌గా కనిపిస్తున్న సన్నీ ఫొటోలు ప్రస్తుతం కుర్రకారుకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
 
నిజానికి ఏ కాస్ట్యూమ్స్‌తో వచ్చినా ఆ కాస్ట్యూమ్స్‌కే వన్నె తరగని అందాన్ని తీసుకొస్తుందీ బ్యూటీ. డిఫరెంట్ రోల్స్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసే సన్నీకి సోషల్‌ మీడియాలో కూడా పాపులారిటీకి ఏ మాత్రం కొదవలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం