Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమస్కారం తెలుగు ప్రజలారా.. నేను వీరమహాదేవిగా వస్తున్నా: సన్నీ

మంచు మనోజ్‌తో సన్నీ లియోన్ కరెంట్ తీగలో కనిపించిన సన్నీ లియోన్.. ఆపై రాజశేఖర్ గరుడ వేగలో డియో పాటకు స్టెప్పులేసింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సన్నీ లియోన్ తాజాగా, దక్షిణాదిన ఓ లేడి ఓరియెంటెడ్ ప

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (12:25 IST)
మంచు మనోజ్‌తో సన్నీ లియోన్ కరెంట్ తీగలో కనిపించిన సన్నీ లియోన్.. ఆపై రాజశేఖర్ గరుడ వేగలో డియో పాటకు స్టెప్పులేసింది. ఇలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సన్నీ లియోన్ తాజాగా, దక్షిణాదిన ఓ లేడి ఓరియెంటెడ్ పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా వీరమహాదేవిగా రూపుదిద్దుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా లోగో లాంచ్ కార్యక్రమంలో సన్నీ లియోన్ తెలుగులో మాట్లాడి అదరగొట్టింది. ముద్దుముద్దుగా వచ్చీరాని తెలుగులో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. 
 
"నమస్కారం తెలుగు ప్రజలారా. నేను 'వీరమహాదేవిగా' మీ ముందుకు వస్తున్నాను.. అంటూ పలికిన సన్నీ మాటల కోసం వీడియోను క్లిక్ చేసే నెటిజన్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ఆపై సన్నీ "ఐయామ్ వెరీ ఎగ్జయిటెడ్ టూ డూ ది పీరియాడికల్ ఫిల్మ్ వీరమహాదేవి. నేను వీరమహాదేవి" అంటూ సినిమా లోగో పోస్టర్‌ను చూపించింది. నెట్టింట వైరల్ అవుతున్న సన్నీ తెలుగు మాటల వీడియోను మీరూ చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments