Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరినది వాగ్వాదాలకు వెళ్ళిన కారణంగా సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' చిత్రం...

సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' చిత్రాన్ని కర్ణాటకాలో విడుదల చేయాలనుకున్నారు. కాని కావేరీ నది జలాల వివాదాలకు వెళ్లిన రజినీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడడం వలన కన్నడ సంఘాలు కాలా చిత్రాన్ని బ్యాన్ చ

Webdunia
బుధవారం, 30 మే 2018 (15:15 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ 'కాలా' చిత్రాన్ని కర్ణాటకాలో విడుదల చేయాలనుకున్నారు. కాని కావేరీ నది జలాల వివాదాలకు వెళ్లిన రజినీకాంత్ కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడడం వలన కన్నడ సంఘాలు కాలా చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ ఫిలిం ఛాంబర్ పైన ఒత్తిడిని తీసుకువచ్చాయి. అందుకు కారణంగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈ చిత్రాన్ని విడుదల చేయరాదని తెలిపారు. 
ఈ మాట రజినికాంత్ కు షాక్ ఇచ్చింది. కాలా చిత్రాన్ని విడుదల చేయరాదనే విషయాన్ని కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు గోవింద్ తెలిపారు. దీనికి ముందుగానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని జూన్ 7వ తేదీన 'కాలా' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని ఈ సినిమా నిర్మాతలు తెలియజేసారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments