Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలపై పువ్వులు చల్లుకుని స్టార్ట్ అంటూ స్వాతి నాయుడు శోభనం లైవ్ వీడియో...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (20:34 IST)
సినీ పరిశ్రమలో ఏదో ఒక ఛాన్సు కోసం చాలామంది యువతులు వస్తుంటారు. అందరికీ అవకాశాలు రావుగా. కొంతమందికి మాత్రమే అవకాశాలు వస్తాయి. అలాంటి పరిస్థితి స్వాతినాయుడు ఎదుర్కొన్నారు. ఎన్నో రోజుల పాటు అవకాశాల కోసం తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖుల చుట్టూ తిరిగి చివరకు విసిగిపోయి పోర్న్ స్టార్‌గా మారిపోయారు.
 
శృంగారానికి సంబంధించి మెళుకువలను యూత్‌కు చెబుతూ వీడియోలను తీస్తూ యు ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి బాగా ఫేమస్ అయిపోయారు. స్వాతి నాయుడు అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. అలాంటి స్వాతినాయుడు ఈ మధ్య కాలంలో పెళ్ళి చేసుకుంది. పెళ్ళి చేసుకున్న తరువాత పోర్న్ వీడియోల్లో నటించడంలో దూరంగా ఉంటున్నట్లు తన స్నేహితులతో చెప్పిందట. దాంతో అందరూ ఇక స్వాతి నాయుడు అలా కనబడదనుకున్నారు.
 
కానీ తన పెళ్ళయిన తరువాత ఏకంగా శోభనం లైవ్ వీడియోను యుట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి షాకిచ్చింది. ఆ వీడియో తీసింది ఎవరో కాదు... ఆమె భర్తే. సరిగ్గా శోభనానికి ముందు మంచం మీద కూర్చుని.. పువ్వులను తలపై చల్లుకుని ఇక స్టార్ట్ చేస్తున్నామంటూ బాయ్ చెప్పింది స్వాతి నాయుడు. ఈ వీడియో కాస్తా యు ట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. స్వాతి నాయుడు చర్యను కొంతమంది తప్పుబడితే మరికొంతమంది సమర్థిస్తున్నారు. ఇప్పటికైనా బుద్థిగా కాపురం చేసుకోమని సూచిస్తున్నారు నెటిజన్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం