Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సైరా''కు సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని తీసుకున్నారా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సైరా న‌రసింహారెడ్డి''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (17:56 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సైరా న‌రసింహారెడ్డి''. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ అయ్యార‌ని తెలిసింది. 
 
ఇకపోతే.. న‌య‌న‌తార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.  
 
ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రానికి ''డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్'' గ్ర‌హీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల సైరా ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కి వెళ్ళిపోయారు. ఆ త‌ర్వాత ఇళ‌య‌రాజా, కీర‌వాణి వంటి పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి కానీ.. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడిని ఎంపిక చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments