Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు గారి గది 3లో ఆ హీరోయిన్ భయపెట్టబోతోందా?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (11:44 IST)
ప్రముఖ వ్యాఖ్యాత ఓంకార్ తమ తమ్ముడిని హీరోగా పెట్టి, డైరెక్ట్ చేసిన రాజు గారి గది సినిమా చిన్న చిత్రం అయినప్పటికీ మంచి విజయం సాధించింది. ఇందులో ధన్య హీరోయిన్‌గా నటించింది. హారర్ నేపథ్యంలో సాగే కథనంతో రూపొందించిన ఈ సినిమాలో చివరిగా దెయ్యాలు కాదు, మొత్తం చేస్తోంది మనుషులే అని ముగించడం జరిగింది. 
 
ఇక దీనికి సీక్వెల్‌గా వచ్చిన రాజు గారి గది 2 సినిమా తీసాడు. ఇందులో సమంత దెయ్యం పాత్రలో నటించగా, నాగార్జున ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ ఓంకార్ దర్శకత్వం, సమంత, నాగార్జునల నటనకు మంచి మార్కులే పడ్డాయి.
 
తాజా ఓంకార్ రాజు గారి గది 3 తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమన్నా అయితే బాగుంటుందని భావించిన ఓంకార్ ఆమెను సంప్రదించారట.
 
ఇప్పటికే అభినేత్రి సినిమాలో దెయ్యంగా నటించిన ఈ గ్లామర్ డాల్ మరి ఈ సినిమాలో నటించడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చాలాకాలం తర్వాత ఎఫ్2తో విజయాన్ని అందుకున్న తమన్నా మళ్లీ గ్లామర్ రోల్‌లో కనిపించనుందా లేక లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించనుందో తెలియాలంటే వేచి ఉండాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments