Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్.. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వివేక్

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (12:50 IST)
Vivek
ప్రముఖ హాస్యనటుడు వివేక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. కోలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన వివేక్ శ్వాస రుగ్మతలతో ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో శ్రమపడిన వివేక్‌ను ఆయన భార్య, కుమారుడు చెన్నై, వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. 
 
ఐసీయూలో వివేక్‌కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని అబ్జర్వేషన్‌లో వున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. నటుడు వివేక్ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. కాగా గతంలో వివేక్ కుమారుడు డెంగ్యూ జ్వరంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments