Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ సావంత్ లింగమార్పిడితో అమ్మాయిగా మారింది: తను శ్రీ

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (15:16 IST)
ప్రముఖ దర్శకుడు నానా పాటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తనూశ్రీదత్తా పైకి చూడ్డానికి మాత్రమే అమ్మాయని.. లోపల అన్నీ మగ బుద్ధులేనని రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మహిళ కాదని లింగమార్పిడితో ఆమె అమ్మాయిగా మారిందంటూ తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. 
 
ఈ విషయంలో చాలామంది తనుశ్రీకి మద్దతు తెలుపగా, రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీకి వ్యతిరేకంగా విమర్శలు చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనుశ్రీ.. రాఖీ సావంత్ ట్రాన్స్ జెండర్ అని, ఈ విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసని వెల్లడించింది. 
 
మీ టూ ఉద్యమం ప్రభావం తగ్గినా.. ప్రజల మైండ్‌లో ఎప్పటికీ నిల్చుండి పోతుందని తనుశ్రీ దత్తా తెలిపింది. మీ టూ ఉద్యమంపై చాలామంది హీరోయిన్లు నోరు విప్పుతారని భావించాను. కానీ హీరోయిన్లు మిన్నకుండిపోవడం తనను నిరాశకు గురిచేసిందని, స్వరభాస్కర్, కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు మహిళల కోసం నోరు విప్పేందుకు జడుసుకోవట్లేదని.. మరికొందరైతే ఫిర్యాదులకు భయపడి.. మీటూ ఉద్యమానికి ముందుకురావట్లేదని.. తనుశ్రీ దత్తా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments