Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అనుష్క, తారక్ తర్వాతే ఎవరయినా... రాజమౌళి మాట

బాహుబలి 2తో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం లండన్ పర్యటనలో వున్నారు. ఐతే అక్కడ కూడా ఆయన్ను ఊపిరాడనివ్వడంలేదు ఆయన ఫ్యాన్స్. అనేక ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. ఇపుడున్న హీరోహీరోయిన్లల

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (12:15 IST)
బాహుబలి 2తో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం లండన్ పర్యటనలో వున్నారు. ఐతే అక్కడ కూడా ఆయన్ను ఊపిరాడనివ్వడంలేదు ఆయన ఫ్యాన్స్. అనేక ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతున్నారు. ఇపుడున్న హీరోహీరోయిన్లలో ఎవరంటే మీకు ఇష్టం అని అడుగ్గా.... ఏమాత్రం తడుముకోకుండా అనుష్క, తారక్(జూ.ఎన్టీఆర్) తర్వాతే ఎవరయినా అని చెప్పారు. 
 
జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఓ హీరోగానే కాదు... మంచి మిత్రుడు కూడా అని చెప్పారు. ఇక అనుష్క విషయానికి వస్తే ఆమె నటనలో చూపే కమిట్మెంట్ అద్భుతంగా వుంటుందన్నారు. నటిగా ఆమె కష్టపడే తీరు చూసినప్పుడు వాటే డెడికేటెడ్ పర్సనాలిటి అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
 
తన తదుపరి ప్రాజెక్టులు సైన్స్ ఫిక్షన్... గట్రా ఏమీ కాదనీ, దాదాపు ఎక్కువగా హిస్టారికల్ పిక్చర్స్ తీయాలనుకుంటున్నట్లు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, మహాభారతం... ఇలాంటివాటిపైన తన దృష్టి వున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద నెక్ట్స్ ప్రాజెక్ట్ మళ్లీ రాజులనే చూపించేట్లు వున్నారు రాజమౌళి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments