Webdunia - Bharat's app for daily news and videos

Install App

#OneWordReview : తీవ్ర నిరాశపరిచిన #Adipurush : తరుణ్ ఆదర్శ్

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:18 IST)
భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ బడ్జెట్ మావీ ఆదిపురుష్. ప్రభాస్, కృతి సనన్‌లు జంటగా నటించగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పూర్తిగా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ ఈ చిత్రం గురించి ఒక్క ముక్కలో చెప్పేశారు. ఈ సినిమా ఒక పౌరాణిక నిరాశ అని తేల్చిపారేశారు. ఈ చిత్రానికి ఆయన 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ చిత్రం ఒక పౌరాణిక డిజప్పాయింట్‌మెంట్ అని ఒక్క మాటలో తేల్చేశారు. భారీ అంచనాలను ఈ సినిమా అందుకోలేక పోయిందని చెప్పారు. కలల తారాగణం, భారీ బడ్జెట్‌ను చేతిలో ఉంచుకుని కూడా దర్శకుడు ఓం రౌత్ పెద్ద గందరగోళాన్ని సృష్టించారని విమర్శించారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు కేవలం 1.5 స్టార్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments