Webdunia - Bharat's app for daily news and videos

Install App

#TaxiwaalaTeaser : సెకండ్ గేర్ అంటున్న ట్యాక్సీవాలా

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో మంచి పేరు, మార్కెట్‌ను కొట్టేశాడు. ఇపుడు ట్యాక్సీవాలాగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (20:37 IST)
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో మంచి పేరు, మార్కెట్‌ను కొట్టేశాడు. ఇపుడు ట్యాక్సీవాలాగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
 
ఇటీవ‌ల‌ ఫస్ట్ గేర్ అంటూ మూవీ టీజర్ విడుదల చేసిన‌ చిత్ర బృందం బుధవారం మ‌రో టీజ‌ర్‌ను విడుదల చేసింది. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథ మొత్తం ట్యాక్సీ డ్రైవర్ చుట్టు తిరుగుతుంటుంది. 
 
చిత్రంలో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో శివ పాత్రలో టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments