Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ "కాలా" టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు, తమిళ యువ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుక

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (12:21 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు, తమిళ యువ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ర‌జ‌నీకాంత్ 164వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్ర‌ఖ‌ని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ మాఫియా డాన్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే అభిమానుల‌లో మ‌రింత ఆనందాన్ని పెంచేందుకు మూవీ టీజ‌ర్‌ని మార్చి 1న విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ప్రకటించారు. ఈ టీజ‌ర్ ఫ్యాన్స్ అంచ‌నాలు మించేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments