Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ వ్యభిచారం.. తెలుగు బుల్లితెర నటి అరెస్టు

వ్యభిచారం కేసులో తెలుగు బుల్లితెర నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో విటులను బుక్ చేసుకుని వారితో వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చినందుకు ఆమెతో పాటు ఆమె బ్రోకర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (12:45 IST)
వ్యభిచారం కేసులో తెలుగు బుల్లితెర నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో విటులను బుక్ చేసుకుని వారితో వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చినందుకు ఆమెతో పాటు ఆమె బ్రోకర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆ టీవీ నటి పేరు మాత్రం బహిర్గంత చేయలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆన్‌‌లైన్‌ మాధ్యమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ తెలుగు టీవీ నటి పోలీసులకు పట్టుబడింది. ఉప్పల్ పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, కృష్ణానగర్‌‌కు చెందిన సోయల్‌, రెడ్డి నరేష్ నాయుడు అనే ఇద్దరూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి వ్యభిచారం కోసం విటులను ఆకర్షిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి, బుల్లితెర నటి చిత్రాన్ని చూసి ఆమెను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత విటుడి కోరిక మేరకు ఆమెను ఉప్పల్‌ ప్రశాంత్‌ నగర్‌‌కు పంపించారు. 
 
ఈ సమాచారాన్ని తెలుసుకున్న మల్కాజ్‌గిరి హైదరాబాద్ ప్రత్యేక విభాగం పోలీసులు, ప్రశాంత్‌ నగర్‌ రోడ్డులో బుక్ చేసుకున్న విటుడి కోసం వేచిచూస్తుండగా, నటితో పాటు రెడ్డి నరేష్ నాయుడు వచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేశారు. ఆపై వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. విటుడు మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments