Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు కారంకు మ్యూజిక్‌ చేస్తున్నానంటున్న థమన్‌!

Webdunia
శనివారం, 22 జులై 2023 (20:32 IST)
guntur karam ph
మహేష్‌బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రారంభం పూజా కార్యక్రమాలతో అమోఘంగా వుందని దర్శక నిర్మాతలు ఆరంభించారు. సినిమా షూటింగ్‌ జరుగుతుండగా పలుమార్పులు చోటు చేసుకున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ వినోద్‌ కొంతకాలం చేశాక మార్చేశారు. ఆ తర్వాత ఫైట్‌ మాస్టర్‌ కూడా మారిపోయాడు.  ఇక హీరోయిన్‌ పూజా హెగ్డే ప్లేస్‌లో శ్రీలీల వచ్చింది. ఇప్పుడు మీనాక్షిని తీసుకుంటున్నట్లు వార్తలు బయటకు వచ్చేశాయి. పూజా హెగ్డే వ్యక్తిగత సమస్యతో షూటింగ్‌కు రాకపోవడంతో మహేష్‌ కూబా షూటింగ్‌ను వాయిదా వేశారు.
 
ఇన్ని జరుగుతున్నా నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ ఈ సినిమాను 80 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే తాజాగా థమన్‌ మాట్లాడుతూ, గుంటూరు కారంకు బాణీలు సమకూర్చాలి. అంతకుముందు కొన్ని వినిపించాను. అవి ఫైనల్‌ రెండు మూడు రోజుల్లో అవుతుందని ఇటీవలే తెలిపారు. కానీ ప్రస్తుతం ఆయన ప్లేస్‌లో మరొకరు వస్తున్నట్లు నేడు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్‌గా గుంటూరు కారం చాలా హాట్‌ గురూ అనిపిస్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments