Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు అంటోన్న రానా.. వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (11:54 IST)
హీరో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'విరాటపర్వం'లో క్రామేడ్‌ రవన్నకు సంబంధించిన 'ది వాయిస్ ఆఫ్ రవన్న' అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 
 
వేణు ఊడుగుల దర్శకత్వంలో  ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 1990వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 
 
ఈ విరాటపర్వం సినిమాలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించనున్నాడని తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది. 
 
ఛలో పరిగెత్తు ఛలో పరిగెత్తు అంటూ విప్లవంతో కూడిన ఒక నిమిషం వీడియో సినిమా మీద అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments