Webdunia - Bharat's app for daily news and videos

Install App

66 ఏళ్లొచ్చినా బాబు ఫిట్ అండ్ ఎనర్జిటిక్... అదెలా సాధ్యం? మంచు లక్ష్మి

మంచు లక్ష్మీప్రసన్న, మోహన్ బాబు కుమార్తెగానే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీల్లో తనదైన గుర్తింపును సాధించుకుంది. ఈమె మాట్లాడటం కూడా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత ఫిట్ గా, ఆరోగ్యంగా వుండటం వెనుక మీకు అసలు రహస్యం తెలుసా? ఆయ

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (18:14 IST)
మంచు లక్ష్మీప్రసన్న, మోహన్ బాబు కుమార్తెగానే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీల్లో తనదైన గుర్తింపును సాధించుకుంది. ఈమె మాట్లాడటం కూడా నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత ఫిట్ గా, ఆరోగ్యంగా వుండటం వెనుక మీకు అసలు రహస్యం తెలుసా? ఆయన ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తుంటారు. ఆయన ఆరోగ్యంగా వుండటం వెనుక ఇవే కారణాలు. శరీరం ఆరోగ్యంగా వుంటేనే మానసికంగా కూడా ఆరోగ్యంగా వుంటాం. లేదంటే అనారోగ్యం వెంటపడుతుందంటూ వ్యాఖ్యానించింది. 
 
ఐతే ప్రతిపక్షాలు మాత్రం చంద్రబాబు నాయుడుకి మతిమరుపు వ్యాధితో పాటు అల్జీమర్స్ కూడా వచ్చిందనీ, అందువల్ల ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను 18 గంటలకు పైగా నిద్రపోకుండా పనిచేస్తున్నట్లు చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments