Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నటించిన బూతు వీడియోలు చూడాలని వుంది : అమలాపాల్

అమలాపాల్... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. తాను నటించిన చిత్రాల కంటే.. సుచీలీక్స్ ద్వారా మంచి పేరు సంపాదించింది. ఇటీవల లీక్ అయిన ఈ సుచీలీక్స్... దక్షిణభారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి.

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (11:11 IST)
అమలాపాల్... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. తాను నటించిన చిత్రాల కంటే.. సుచీలీక్స్ ద్వారా మంచి పేరు సంపాదించింది. ఇటీవల లీక్ అయిన ఈ సుచీలీక్స్... దక్షిణభారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. 
 
కోలీవుడ్‌ను ఓ కుదుపుకుదిపిన సినిమా నటులు ప్రైవేట్‌ వ్యవహారాలు... ఎంతో సంచలనం సృష్టించాయి. అందులోభాగంగానే తమిళ హీరో ధనుష్‌, హీరోయిన్‌ అమలాపాల్‌ల శృంగార లీలలు బయటపెడతానంటూ ఆ అకౌంట్‌ నుంచి ముందుగానే లీక్‌లు వచ్చాయి. ఒక ఆదివారం ఆ వీడియోలు వస్తాయని కూడా ముందుగానే చెప్పారు. ఆ వీడియోల గురించి తాజాగా అమలాపాల్‌ వద్ద ప్రస్తావించగా... 
 
‘నా బూతు వీడియోల కోసం నేను చాలా ఆదివారాలు ఎదురుచూశాను. కానీ, ప్రతీ ఆదివారం నన్ను నిరాశ పరుస్తూనే ఉంది. ఎప్పుడు వస్తాయో కాస్త మీరైనా చెప్పండి’ అని వెటకారంగా ప్రశ్నించింది అమలపాల్. మొత్తంమీద ఆ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments