Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌ను తలపిస్తున్న 'టిక్... టిక్... టిక్' (Teaser)

భారీ ఎఫెక్టుల‌తో, అంత‌రిక్షం స‌న్నివేశాల‌తో, ఉత్కంఠ ప‌రిచే క‌థాంశంతో తెర‌కెక్కించిన చిత్రం 'టిక్ టిక్ టిక్‌'. భార‌త‌దేశంలో అంత‌రిక్ష యాత్ర‌, ప‌రిశోధ‌న నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:52 IST)
భారీ ఎఫెక్టుల‌తో, అంత‌రిక్షం స‌న్నివేశాల‌తో, ఉత్కంఠ ప‌రిచే క‌థాంశంతో తెర‌కెక్కించిన చిత్రం 'టిక్ టిక్ టిక్‌'. భార‌త‌దేశంలో అంత‌రిక్ష యాత్ర‌, ప‌రిశోధ‌న నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ చిత్ర టీజ‌ర్ హాలీవుడ్ చిత్రాల‌ను త‌ల‌పిస్తోంది. ప్ర‌పంచాన్ని కాపాడటానికి హీరో అంత‌రిక్ష‌యాత్ర‌కు వెళ్తున్న‌ట్లు టీజ‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది.
 
'జ‌యం' ర‌వి హీరోగా న‌టించిన ఈ చిత్రానికి శ‌క్తి సుంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నివేథా పేతురాజ్‌, ఆజిజ్ ఆర‌న్‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌థ‌లో లీన‌మైన ప్రేక్ష‌కుడికి మ‌ధ్య‌లో చిరాకు తెప్పించ‌కుండా ఉండేందుకు ఈ సినిమాలో పాట‌లు, రొమాంటిక్ స‌న్నివేశాలులాంటివి జొప్పించ‌లేద‌ని ద‌ర్శ‌కుడు శ‌క్తి తెలిపారు. ఈ చిత్ర టీజర్‌ను ఇప్పటికే 1,230,623 మంది వీక్షించడం గమనార్హం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments