Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సుల కోసం పక్క పంచుకుని ఆపై ఆరోపణలా : నటి పూర్ణ

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (09:46 IST)
కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం పక్కపంచుకుని ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని నటి పూర్ణ అంటోంది. ఇటీవలి కాలంలో బాలీవుడ్, కోలీవుడ్ చిత్ర రంగాలను లైంగిక వేధింపుల ఆరోపణలు ఓ కుదుపు కుదిపిన విషయం తెల్సిందే. 
 
దీనిపై టాలీవుడ్ నటి పూర్ణ స్పందిస్తూ, లైంగిక దాడి జరిగినా లైంగిక వేధింపులు జరిగినా వెంటనే స్పందించాలి తప్ప ఎప్పుడో జరిగితే ఇప్పుడు స్పందించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అవకాశాలు తగ్గినాక ఫేడ్ ఔట్ అవుతున్న సమయంలో మీటూ అంటూ వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ చేసుకోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
మీటూకు తాను వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసింది. కానీ, ఎప్పటి విషయాలనో ఇప్పుడు ప్రస్థావించొద్దని ఆమె హితవు పలికింది. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మీటూ ఆరోపణలు కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని పూర్ణ ఆరోపించింది. మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుండి చనువుగా ఉండే మేల్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో పరిచయం ఉన్న మేల్ టెక్నీషియన్స్, నటులంతా ఇపుడు తనతో మాట్లాడేందుకే ఆసక్తి చూపడం లేదని పూర్ణ వాపోయింది. తాను చనువు తీసుకుని మాట్లాడాలని ప్రయత్నించినా కూడా వారు మునుపటి తరహాలో ఉండేందుకు భయపడుతున్నారని, మీటూ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువకా జరుగుతోందని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం