పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (15:17 IST)
టాలీవుడ్ హీరోలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తమ తదుపరి ప్రాజెక్టులను లైనప్‌లో పెట్టేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఢిఫరెంట్ జోనర్ కథలను ఎంపిక చేసుకుని వాటిని ఒకదాని తర్వాత ఒకటి లైనప్‌లో పెట్టేందుకు వీరు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా పలువురు యంగ్ హీరోలు పోటీపడుతున్నారు. 
 
ముఖ్యంగా, ప్రభాస్ విషయానికి వస్తే హను రాఘవపూడి "ఫౌజి", సందీప్ రెడ్డి వంగా "స్పిరిట్", 'సలార్-2', 'కల్కి-2', ప్రశాంత్ వర్మ సినిమా ఇలా వచ్చే ఐదారేళ్లకు వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాలు చేయనున్నారు. 
 
అలాగే, జూనియర్ ఎన్టీఆర్ "వార్-2", "డ్రాగన్", "దేవర-2" సినిమాలతో వచ్చే మూడేళ్ళ వరకు బిజీగా ఉండనున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్‌లతో కలిసి పని చేయనున్నారు. అదేవిధంగా మహేశ్ బాబు దర్శకుడు రామజౌళితోనూ, రామ్ చరణ్ "ఆర్సీ-16" కోసం పని చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments