Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ చదివింది ఇంతేనా...

తెలుగు సినిమా హీరోలను కొంతమంది అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. హీరోల గురించి వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారేం చదివారు, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటార

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (14:56 IST)
తెలుగు సినిమా హీరోలను కొంతమంది అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. హీరోల గురించి వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారేం చదివారు, కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారా.. అన్న విషయాలను కూడా అభిమానులు గమనిస్తుంటారు. హీరోల గురించి నిజాలు తెలిస్తే తెరపైనే కాదు.. నచ్చితే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించేస్తుంటారు. అలాంటి హీరోలు అసలేం చదువుకున్నారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే... 
 
హీరో గోపీచంద్ బీటెక్, నందమూరి తారకరామారావు బీఏ, జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్మీడియట్, నాగచైతన్య బీకాం, ప్రభాస్ బీటెక్, బీఈ, సిద్ధార్ధ్ ఎంబీఎ, రాంచరణ్ లండన్ స్కూల్‍‌లో ఆర్ట్స్, కళ్యాణ్ రామ్ ఎంఎస్, అక్కినేని నాగేశ్వరరావు ఎస్.ఎస్.సి, పవన్ కళ్యాణ్‌ ఇంటర్మీడియట్, చిరంజీవి కామర్స్‌‌లో డిగ్రీ, నితిన్ బీటెక్, మహేష్ బాబు కామర్స్‌లో డిగ్రీ, విక్టరీ వెంకటేష్‌ విదేశాల్లో ఎంబీఏ, నాగార్జున ఎంఎస్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నందమూరి బాలకృష్ణ కామర్స్‌లో డిగ్రీ చదువుకున్నారు. కానీ, అభిమానులు మాత్రం వీరి చదువు కన్నా వీరి నటననే ఆదరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments