Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో చిన్న ఎన్టీయార్ పుట్టాడంటా...

జూనియర్ ఎన్టీయార్ మరోసారి తండ్రి అయ్యాడు. తారక్, ప్రణతి దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ సందర్భంగా తారక్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. "నా కుటుంబం మరింత పెద్దదైంది. మగబిడ్డ" అంటూ ట్వీట్ చేసాడు. తారక్ ట్వీట్ చేసిన వెంటనే స

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (15:20 IST)
జూనియర్ ఎన్టీయార్ మరోసారి తండ్రి అయ్యాడు. తారక్, ప్రణతి దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ సందర్భంగా తారక్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. "నా కుటుంబం మరింత పెద్దదైంది. మగబిడ్డ" అంటూ ట్వీట్ చేసాడు. తారక్ ట్వీట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీయార్‌కి విషెష్ చెప్పాడు. 
 
ఒక పక్క నా నువ్వే సినిమాతో సక్సెస్‌లో ఉన్న కళ్యాణ్ రామ్‌కి ఇది మరో సంతోషకరమైన రోజు కానుంది. ఇప్పటికే ఎన్టీయార్ దంపతులకు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఎన్టీయార్ పూజా హెగ్దే హీరోయిన్‌గా అరవింద సమేత చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
ఇప్పటికే రిలీజైన ఎన్టీయార్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఎన్టీయార్ మరోసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments