Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ నటుడి భార్య మృతి...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిన్న భార్య శిరీష (42) చనిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈమె... హైద‌రాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (06:37 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిన్న భార్య శిరీష (42) చనిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈమె... హైద‌రాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. 
 
ఈ విషయాన్ని చిన్నా మీడియాకు తెలిపాడు. చిన్నా-శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంగోపాల్ వర్మ తీసిన‌ "శివ" సినిమాలో హీరో నాగార్జున స్నేహితుడిగా న‌టించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత చిన్నా అనేక సినిమాలతో పాటు, టీవీ సీరియ‌ళ్ల‌లో కూడా న‌టించి మంచి గుర్తింపు పొందారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments