Webdunia - Bharat's app for daily news and videos

Install App

సదా టార్చ్‌లైట్.. వీపును చూపెట్టి గ్లామర్ ఫోజిచ్చేసింది

మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జయం సినిమా ద్వారా తమిళంలో అరంగేట్రం చేసిన సదా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు తమిళంలో టాప్ హీరోల సరసన నటించినప్పటికీ సదాకు అవకాశాలు మెల్లమెల్లగా సన్నగిల

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (14:07 IST)
మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జయం సినిమా ద్వారా తమిళంలో అరంగేట్రం చేసిన సదా.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు తమిళంలో టాప్ హీరోల సరసన నటించినప్పటికీ సదాకు అవకాశాలు మెల్లమెల్లగా సన్నగిల్లాయి. దీంతో గ్యాప్ తీసుకున్న సదా.. కమెడియన్ వడివేలుతో కలిసి నటించిన ఎలి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. 
 
ప్రస్తుతం టార్చ్ లైట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. మజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టులో సదా హీటెక్కించే ఫోజ్ ఇచ్చింది. చీరలో వీపును చూపింది. ఈ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా 1980లో జరిగిన కథగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం తుదిదశ పనుల్లో వున్న ఈ చిత్రంలో సదా సెక్స్ వర్కర్‌గా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం