Webdunia - Bharat's app for daily news and videos

Install App

''టచ్ చేసి చూడు'' ట్రైలర్: ''ఐ యామ్ క‌మింగ్'' అంటోన్న మాస్ మహారాజ

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (18:06 IST)
మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. సీరత్ కపూర్ రెండో కథానాయికగా నటిస్తోంది. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా ట్రైలర్.. రవితేజ ఫ్యాన్సును అలరిస్తోంది. 
 
'ఫ్యామిలీ అంటే ఓష‌న్ ఆఫ్ ఎమోష‌న్స్' అని చెప్ప‌డంతో పాటు సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ చెప్పిన డైలాగ్‌లు అదుర్స్ అనిపించాయి. చివ‌రి పంచ్‌గా ''ఐ యామ్ క‌మింగ్'' అని ర‌వితేజ చెప్ప‌డం అభిమానుల‌ను అల‌రిస్తుంది. 
 
"కరెక్ట్‌గా డ్యూటీ చేస్తే రెండు రెండే నిమిషాల్లో కేస్ సాల్వ్ చేయొచ్చు. యూనిఫామ్‌లో వుండే ఆరే బుల్లెట్లు యూనిఫామ్ తీసేస్తే రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదంటూ" రవితేజ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఇక సుహాసిని, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అజ‌య్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments