Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన లాస్య.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (12:18 IST)
టీవీ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లాస్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. 
 
వీడియోలో హాస్పిటల్ బెడ్పై లాస్య పడుకొని ఉంది. అయితే, ఆమెకు ఏమైందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments